Home

మార్కెట్ స్థలాన్ని అన్వేషించండి

తెలంగాణ అగ్రికల్చర్ లో, మీకు ఎరువులు, విత్తనాలు, పరికరాలు మరియు తాజా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మీరు అవసరమైన దానిని కొనడం లేదా అమ్మడం ప్రారంభించడానికి వర్గాలను అన్వేషించవచ్చు. తెలంగాణ అగ్రికల్చర్ వెబ్సైటులో తాజా పండ్లు, ఉత్తమ ఎరువులు,పువ్వులు,అత్యంత ప్రభావవంతమైన పరికరాలను మరియు మీ వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని వస్తువులని చాలా సరసమైన ధరలకే అందిస్తున్నాము. కావున ఇప్పుడు మీకు కావాల్సిన ఉత్పత్తులను ఎంచుకోండి.

ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభం చేసి విక్రేత అవ్వండి

మీరు ఏడాది పొడవునా అత్యుత్తమ పంటల యజమానిగా ఉన్నారా? మీరు అమ్మకాల భద్రతతో మరియు నగదును స్వీకరించడానికి ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఒక సాధ్యమయ్యే మార్గం కోసం చూస్తున్నారా? లేదా మీరు వ్యవసాయ పరికరాల కాంట్రాక్టర్ కావున ఎక్కువ మొత్తంలో పరికరాలను  సులభంగా విక్రయించాలనుకుంటున్నారా? మీరు అత్యంత ప్రభావవంతమైన ఎరువులు లేదా విత్తనాలను కోరుకుంటున్నారా? అయితే మా తెలంగాణ అగ్రికల్చర్ లో చేరి ఒక నమోదిత విక్రేతగా మారండి. వెబ్ సైట్ అమ్మకం మీద 0% కమిషన్ వసూలు! ఇది ఎంత మంచిది? మీరు అభిప్రాయాలను మరియు రేటింగ్లను పొందండి మరియు మీ వ్యాపారాన్ని మీతో తీసుకెళ్లండి! ఇప్పుడే  నమోదు చేసుకోండి!

[featured_seller style=”style1″ title=”ప్రత్యేక విక్రేత” id=””]

విరాళములు

తరచుగా రైతులు వారి పంటలు పండకపోవడం లేదా వారి కుటుంబాలకు తిండి లేకపోవడం వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారి పంటలను విక్రయించడం మరియు పెంచుటకు సరైన వనరులు లేని  రైతులకు మరియు వారి కుటుంబాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వండి. మీ విరాళాలు ఒక రైతు తన వృత్తిని పునఃప్రారంభించడానికి స్థిరీకరిస్తాయి. రైతులు అద్భుతమైన పంటలను అందించడానికి మేము ఉత్తమ విత్తనాలు, ఎరువులు అందిస్తాము. మీ ఔదార్యము, ప్రేమ, సంరక్షణ, మరియు సంకల్పం లాంటివి పండ్లు మరియు తాజా పువ్వుల ఉత్పత్తుల రూపంలో పెరుగుతాయి. రైతులు మీ దయ మరియు నిస్వార్ధ చర్యలకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఒక మంచి పనికి ఎవరైనా మంచిగా నివసించడానికి సహాయం చేయండి.

చర్చలు మరియు ప్రశ్నలు

చర్చా పేజీ అనేది విక్రేతలు, కొనుగోలుదారులు మరియు వినియోగదారులకు వారి ప్రశ్నలను పోస్ట్ చేయడానికి మరియు వ్యవసాయ శ్రేష్టతతో కమ్యూనిటీని కనెక్ట్ చేయడానికి ఒక వేదిక. ఈ ప్లాటుఫారం సహాయంతో, మీరు తెగుళ్ల కోసం సరైన విరుగుడును సూచించవచ్చు, లేదా మీ కోసం సిఫారసులను అడగవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఏ విషయాన్ని చర్చించడానికైనా మీరు ఒక కొత్త ఫోరమ్ను సృష్టించవచ్చు. వ్యవసాయం గురించి అనగా అమ్మకం, మార్కెటింగ్, వ్యవసాయ కార్మికులకు,భూమి మరియు సంప్రదింపు సేవలు మొదలగు వాటి గురించి ఈ వేదికపై మీరు చర్చించవచ్చు. ఇప్పుడే చర్చలను ప్రారంభించండి.ఒక ఫోరమ్ ను సృష్టించండి లేదా చేరండి.

ప్రారంభించడానికి

తెలంగాణ అగ్రికల్చర్ పై సభ్యుల హక్కులను యాక్సెస్ చేయడానికి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసి ప్రారంభించండి. మీరు ఒకే క్లిక్ తో వాటిని కొనుగోలు చేసి రవాణా చేయవచ్చు, మీరు చర్చా వేదికను యాక్సెస్ చేసి, ప్రశ్నలు అడగవచ్చు మరియు వ్యవసాయంకు సంబంధించిన మీ ఆందోళనలు మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి మీ స్వంత ఫోరమ్ ను కూడా ప్రారంభించవచ్చు. కాబట్టి తెలంగాణ అగ్రికల్చర్ యొక్క అత్యుత్తమ లక్షణాలను యాక్సెస్ చేసుకోవడానికి ఇప్పుడే  లాగిన్ అవ్వండి లేదా సైన్ అప్ చేయండి.

[newest_products style=”style1″ title=”సరిక్రొత్త ఉత్పత్తులు” ids=”” button=”url:%2Fshop%2F|title:%E0%B0%87%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%20%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF||”]

నిబంధనలు మరియు షరతులు

మీరు కొనుగోలుదారుడు లేదా అమ్మకందారుడిగా నమోదు చేసుకుంటే, మీరు క్రింది నిబంధనలు మరియు షరతులను అంగీకరించాలి.మీ ప్లాట్ఫారమ్, మీ కస్టమర్లకు, అలాగే సమాజానికి ఇచ్చిన నిబద్ధతను అర్థం చేసుకోవడానికి నిబంధనలు మరియు షరతులను చదవండి.

[నిబంధనలు మరియు షరతుల పేజీని యాక్సెస్ చేసిన తర్వాత]

తెలంగాణ అగ్రికల్చర్ నిబంధనలు మరియు షరతులు ఒక ఆరోగ్యకరమైన పర్యావరణం మరియు కమ్యూనిటీ అభివృద్ధి మరియు ప్లాట్ఫాంను లేదా వేదిక అందించే సేవలు లేదా దుర్వినియోగాన్ని నిర్ధారించడానికి ఖచ్చితంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఏదైనా ఉల్లంఘన, దుష్ప్రవర్తన లేదా నిజాయితీని నిరూపించకపోతే, వ్యక్తులు శిక్షించబడుతారు. మరియు అమలు చేయబడిన చర్య యొక్క తీవ్రతను బట్టి వసూలు చేయబడుతుంది. మీరు మీ విక్రేత లేదా వినియోగదారుని / కొనుగోలుదారుగా నమోదు చేసుకున్నప్పుడు,మీరు ఈ నిబంధనలను మరియు షరతులను మరియు ఈ ఉల్లంఘనపై అనుసరించే పరిణామాలను గుర్తుంచుకోండి.

సభ్యులు

మీరు ఇప్పటికే సభ్యుడా? తెలంగాణ అగ్రికల్చర్ పై మీ ప్రీమియం ఫీచర్లు యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ లాగిన్ అవ్వండి.

తరచుగా అడిగే ప్రశ్నలు & సహాయం

Curabitur scelerisque luctus ultrices. Praesent dui orci, dignissim non.

ప్రత్యేక ఉత్పత్తులు

[newsletters which=”newsletter” description=”ఇంటర్వ్యూలు, ఉత్పత్తులు మరియు ఆఫర్ల కోసం మా వీక్లీ ఇమెయిల్కు సబ్స్క్రయిబ్ చేయండి.” shortcode=””]

ప్రశ్నలు & సమాధానాలు

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వ్యవసాయానికి సంబంధించిన ఏ వస్తువునైనా మీరు ఈ ప్లాట్ఫారమ్ లో అమ్మవచ్చు.అవి మీ సొంత తాజా ఉత్పత్తులు పువ్వులు, ఎరువులు, విత్తనాలు లేదా మెరుగైన సేద్యం కోసం ఉపయోగించే పరికరాలు అయి ఉండవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన వాటికి ఇది ఒక మార్కెట్ ప్రదేశం.

ఫోరమ్ అనేది మీలాంటి వ్యవసాయ ఔత్సాహికుల కమ్యూనిటీ వినియోగదారులు మరియు విక్రయదారుల మధ్య సమర్థవంతమైన సంబంధాన్ని నిర్మించడానికి తెలంగాణ వ్యవసాయం మీకు సహాయం చేస్తుంది. వ్యవసాయ ప్రశ్నలపై ఖచ్చితంగా ఏ ప్రశ్న అయిన, సమాచారం అయిన మీరు పోస్ట్ చెయ్యవచ్చు.

తెలంగాణ అగ్రికల్చర్ ద్వారా అమ్మకం ప్రక్రియ చాలా సులభం. మీరు ఒక అమ్మకందారుడిగా గుర్తింపు పొందవచ్చు మరియు గుర్తింపు యొక్క ధృవీకరణ తర్వాత వెంటనే మీ స్వంత ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించవచ్చు.మీరు కేవలం xyz.com వద్ద విక్రేతలకు అందుబాటులో ఉన్న గైడ్ ను  అనుసరించండి మరియు ప్లాట్ ఫారంలో విక్రేతగా నమోదు చేసుకోండి.తెలంగాణ అగ్రికల్చర్ అమ్మకందార్ల అవసరాలను వారి ఉత్తమ ఆసక్తితో ఉంచుతుంది, అందుచే మేము వెబ్ సైట్ ద్వారా విక్రయించటానికి ఎటువంటి కమిషన్ను వసూలు చేయము.తెలంగాణ అగ్రికల్చర్ విక్రయదారుడిగా మారితే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మా గైడ్ ను చూడండి!

విక్రేతలు విశ్వసనీయ పార్టీలు తమ చట్టబద్దమైన వస్తువులు మరియు సేవలను విక్రయించడానికి మా ప్లాట్ ఫారంలో  నమోదు చేసుకుంటారు. విక్రేతలను సరియైన కొనుగోలుదారులకు కలుపడానికి మరియు వారి యొక్క వ్యాపారాన్ని అమలు చేయడానికి మేము ఒక ప్లాట్ ఫారంగా ఉపయోగపడుతున్నాము.

ఈ -మెయిల్ లేదా హాట్ లైన్ నంబర్ ద్వారా మీరు మా ప్రతినిధులను సంప్రదించవచ్చు.